Deputy CM Pawan : ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం
Deputy CM Pawan : జాతి నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జాతీయ ఇంజినీర్స్ డేగా ఇవాళ జరుపుకుంటున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
Read more...
Read more...
