Deputy CM Pawan : ఉపాధి హామీ నిధులపై కీలక ఉత్తర్వులు జారీ చేసిన డిప్యూటీ సీఎం
Deputy CM : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ నిధికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈరోజు (గురువారం) ఉపాధి హామీ పథకం నిధుల వినియోగం, సామాజిక తనిఖీ నిర్వహణపై పవన్ సమీక్షించారు.
Read more...
Read more...
