President Murmu : ఆగస్టు 5 నుంచి విదేశాల్లో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వచ్చే నెలలో విదేశీ పర్యటన చేయనున్నారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తిమూర్ దేశాల్లో ఆమె పర్యటించనున్నారు.
Read more...
Read more...