Browsing Tag

drugs

Medha School: మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Medha School : డబ్బు సంపాదనే లక్ష్యంగా మత్తు మందును తయారు చేసి విక్రయిస్తున్న మేధ స్కూల్ కరస్పాండెంట్‌ జయప్రకాశ్ గౌడ్‌ను ఈగల్ టీమ్ కోర్టులో హాజరుపరిచింది.
Read more...

Drugs: హైదరాబాద్‌ లో పాఠశాలలోనే మత్తు పదార్ధాల తయారీ

Drugs : హైదరాబాద్‌ మహానగరంలో ఏకంగా పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ కలకలం రేపింది. పాతబోయిన్‌పల్లిలోని మేధా ప్రైవేటు పాఠశాలలో అల్ఫాజోలం తయారీ కేంద్రం వెలుగు చూసింది.
Read more...

Visakhapatnam Police: విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

Visakhapatnam : విశాఖ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఈగిల్ టీం, విశాఖ నగర పోలీసులు సంయుక్తం చేపట్టిన ఆపరేషన్ లో 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
Read more...

New Drug Test Kit : ఇకపై నార్కో-డ్రగ్స్ టెస్ట్ కోసం మరో కొత్త ఆయుధం

New Drug Test Kit : దేశంలో గ్రామ గ్రామానికి విస్తరిస్తున్న విష సంస్కృతి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Read more...

Bangalore Rev Party : రేవ్ పార్టీలో పాల్గొన్న వారి వివరాలు వెల్లడించిన సీపీ దయానంద్

Bangalore Rev Party : నగర శివార్లలో జరిగిన రేవ్ పార్టీపై నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ సంచలన నిజాలు బయటపెట్టారు. ఇదే అంశంపై మంగళవారం కమ్యూనిస్టు పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించింది.
Read more...

Heroin in Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో హెరాయిన్‌ పట్టివేత !

Heroin in Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో జాంబియా మహిళా నుంచి రూ. 41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్‌ ను కష్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read more...