Chhattisgarh: వివాదంలో ఛత్తీస్‌గఢ్ డీఎస్పీ సతీమణి ! ప్రభుత్వ వాహనంపై భర్త్ డే పార్టీ !
ఛత్తీస్‌గఢ్ లోని జంజ్‌గిర్-చాంపా జిల్లా డీఎస్పీ తస్లీం ఆరీఫ్ భార్య ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలను ఒక ప్రభుత్వ వాహనం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది.
Read more...
Read more...