Browsing Tag

Dubai

Dubai Rains : దుబాయ్ లో వరదలకు తెలుగువారు మృతి

Dubai : దుబాయ్ 75 ఏళ్ల చరిత్రలో అపూర్వమైన మరియు అకాల వర్షం అతలాకుతలమైంది. ఈ వరద విపత్తులో భారతీయ వలసదారుడు మరణించారు. రాజన్న సిరిసిల్ల ఇరంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే భారతీయుడు వరదల భయంతో కారులోనే గుండెపోటుతో మృతి చెందాడు.
Read more...

Dubai Prisioners: దుబాయ్‌ లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి !

Dubai Prisioners: నేపాల్ కు చెందిన వాచ్ మెన్ హత్య కేసులో దుబాయ్‌ లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది.
Read more...