Browsing Tag

Dussehra

CP Radhakrishnan: కుటుంబసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

CP Radhakrishnan : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచరం పొందారు.
Read more...

Durga: రూ.300 కోట్ల రూపాయలతో ఖరీదైన దుర్గా మండపం

Durga : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరంలో ఒక్కోటి 50 అడుగుల ఎత్తు గల పన్నెండు జ్యోతిర్లింగాల ప్రతిమలతో రూ.300 కోట్ల ఖరీదైన దుర్గా మండపం సిద్ధమవుతోంది.
Read more...

Dussehra: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 22 నుంచి దసరా ఉత్సవాలు

Dussehra : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
Read more...