Browsing Tag

Earthquake

Earthquake: తెలంగాణాలో పలు చోట్ల భూ ప్రకంపనలు ! భయంతో పరుగులు తీసిన ప్రజలు !

Earthquake : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 3.8 తీవ్రతతో సోమవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
Read more...

PM Narendra Modi: మయన్మార్‌ కు మరింత సాయం చేసేందుకు మేము సిద్ధం – ప్రధాని మోదీ

PM Narendra Modi : భూకంపం దెబ్బకు అతలాకుతలమైన మయన్మార్ కు మరింత సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని... ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
Read more...

Earthquake: థాయ్‌లాండ్, మయన్మార్‌ లలో భారీ భూకంపం ! 150 మందికి పైగా మృతి !

Earthquake : థాయ్ లాండ్, మయన్మార్ దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా ప్రజలు మృతి చెందగా.. 750 మందికి పైగా గాయపడ్డారు.
Read more...

Russia Earthquake : రష్యాలో భారీ భూకంపం సునామి హెచ్చరికలు జారీ చేసిన సిబ్బంది

Russia Earthquake : రష్యాలో భారీ భూకంపం సంభవించి ఆ దేశ తూర్పు తీర ప్రాంతాన్ని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది.
Read more...

Japan Earthquake : జపాన్ లో భారీ భూకంపం తుఫాన్ హెచ్చరిక జారీ..

Japan Earthquake : జపాన్‌లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. 25 కి. మీ. ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Read more...