Browsing Tag

Election Commission of India

Reverse Migration: ‘ఎస్‌ఐఆర్‌’ ఎఫెక్ట్‌ బెంగాల్‌ నుంచి బంగ్లాదేశీయుల ఇంటిబాట

Reverse Migration : పశ్చిమ బెంగాల్‌లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ కారణంగా బంగ్లాదేశ్ జాతీయులు స్వదేశం బాట పడుతున్నారు.
Read more...

TG Local Bodies Elections: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం !

TG Local Bodies Elections : నవంబర్ 26 లేదా 27వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతోంది.
Read more...

Rahul Gandhi: హర్యానా ఎన్నికలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లపై విరుచుకుపడ్డారు.
Read more...

Special Intensive Revision: నేటి నుండి 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఓటరు సమగ్ర సవరణ

దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, 3యూటీల్లో ఓటరు సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం నుంచి శ్రీకారం చుట్టింది
Read more...

Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

Prashant Kishor : బీహార్ ఎన్నికల వేళ ఈసీ నకిలీ ఓటర్లపై చర్యలు చేపట్టింది. జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది.
Read more...

Local Body Elections: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Local Body Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొదటి విడత జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు రిటర్నింగ్ అధికారులు.
Read more...

Telangana Congress: జూబ్లీహిల్స్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌!

Telangana Congress : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌ పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.
Read more...