Browsing Tag

Election Commission of India

Elections 2024 : ఓటరు స్లిప్పు లేదా అయితే ఇలా కూడా ఓటు వేయొచ్చు

Elections 2024 : దేశంలోని ఓటర్లందరి పేర్లపై ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లను ముద్రిస్తుంది. పోలింగ్ తేదీకి వారం రోజుల ముందు బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) ద్వారా బ్యాలెట్ పత్రాలను ఓటర్లకు పంపిణీ చేస్తారు.
Read more...

Telangana CEO : నలుగురు కంటే ఎక్కువమంది తిరిగితే క్షణాల్లో శిక్ష

Telangana CEO : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో భారీ భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు.
Read more...

Election Commission : ఖర్గే వ్యాఖ్యలపై ఘాటుగా సమాధానమిచ్చిన ఎన్నికల సంఘం

Election Commission : ఎన్నికల డేటాలో వ్యత్యాసాలు ఉన్నాయని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వాదనలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
Read more...

K V Rajendranath Reddy: ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు !

K V Rajendranath Reddy: ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే రాజేంద్రనాథరెడ్డిని డీజీపీ విధుల నుంచి రిలీవ్‌ చేయాలని ఆదేశించింది.
Read more...

Election Commission of India: ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి ఈసీ నోటీసులు !

Election Commission of India: విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది.
Read more...

Supreme Court of India: ‘వీవీప్యాట్‌’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు !

Supreme Court of India: ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్‌ లను క్రాస్‌ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Read more...

Election Commission : ఇప్పటివరకు 4650 కోట్లు పట్టుబడ్డాయంటున్న సదరు అధికారులు

Election Commission : పార్లమెంటు ఎన్నికలు కూడా క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. ఓటర్లపై మంచి ముద్ర వేసేందుకు నాయకులు కృషి చేస్తున్నారు. ఓటు వేయడానికి ఎంత కావాలంటే అంత ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
Read more...

Election Commission : దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కీలక ఆదేశాలు

Election Commission : రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ప్రచార ప్రకటనల పోస్టర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Read more...

2024 Elections: ఓటరు చైతన్యంపై పాట పాడిన ఎన్నికల అధికారి !

2024 Elections: తమిళనాడులో జరగనున్న తొలివిడత లోక్‌సభ ఎన్నికల్లో ఓటరు చైతన్యానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సత్యప్రద సాహు గళమెత్తారు.
Read more...

CEC : ఆంధ్రప్రదేశ్ లో ఏ ఐదుగురు ఐపిఎస్ లపై కేంద్ర ఎన్నికల సంగం గరం

CEC : రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) చర్యలు తీసుకుంది. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలను వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ఎంకే మీనాను ఆదేశించారు.
Read more...