Browsing Tag

Election Commission

Rahul Gandhi: సాఫ్ట్‌వేర్‌ తో ఓటర్ ఐడీలను తొలగిస్తున్నారు – రాహుల్ గాంధీ ఆరోపణ

Rahul Gandhi : 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.
Read more...

Election Commission: స్థానిక సంస్థల ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల

Election Commission : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read more...

Election Commission: ఎన్నికల్లో వివక్షకు తావులేదు, మాకు అన్నీ పార్టీలూ సమానమే – ఈసీ

Election Commission : ఎన్నికల కమిషన్‌ ఎలాంటి వివక్షకు తావీయదని, తమకు అన్ని పార్టీలు సమానమేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ అన్నారు.
Read more...

Election Commission : మరో 476 పార్టీల రద్దుకు ఈసీ చర్యలు ! జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 26…

Election Commission : దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
Read more...

Election Commission: సంతకం చేస్తారా ? క్షమాపణ చెప్తారా ? – రాహుల్ కు మరోసారి కోరిన ఈసీ

Election Commission : ఓట్ల చోరీపై ఓవైపు కాంగ్రెస్‌ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న వేళ... ఎన్నికల సంఘం(ఈసీ) మరోసారి డిక్లరేషన్‌ సమర్పించాలని రాహుల్‌ గాంధీని కోరింది.
Read more...

Bihar: బిహార్‌ ఓటర్ల జాబితాలో భారీగా బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌ దేశస్థులు

Bihar : బీహార్‌లో ఓటర్ల జాబితాపై నిర్వహించిన ఇంటెన్సివ్ సమీక్ష సర్వేలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్‌ కు చెందినవారు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నట్లు తేలింది.
Read more...

Election Commission: జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

Election Commission : భోగస్ మరియు డబుల్ ఓట్లను నియంత్రించేందుకు జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితాను అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
Read more...