Browsing Tag

elections

GHMC Elections : తెలంగాణలో రోజురోజుకి హీటెక్కుతున్న మేయర్ ఎన్నికల పర్వం

GHMC Elections : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ రాజకీయం వేడెక్కింది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కౌంట్ డౌన్ షురూ అయింది.
Read more...

BRS : ఆ ఎన్నికలకు పోటీ నుంచి తప్పుకోనున్న కారు పార్టీ

BRS : రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. మూడు ఎమ్మెల్సీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ రాష్ట్ర సమితి సంచలన నిర్ణయం తీసుకుంది.
Read more...

TG Panchayat Elections : పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి

Panchayat Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఫిబ్రవరి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రానుంది.ఈ మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Read more...

Yogi Adityanath: జమ్మూకశ్మీర్‌లో జనం ‘రామ్ రామ్’ అంటూ నినాదాలు : యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పారు.
Read more...

PM Narendra Modi: కశ్మీర్‌ యువత కు వాళ్లు రాళ్లు ఇస్తే మేం పెన్ను పుస్తకాలు ఇచ్చాం

PM Narendra Modi: జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని మాట్లాడారు.
Read more...

Central Cabinet: ఒక దేశం ఒకే ఎన్నికల కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Central Cabinet:  ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్థికవృద్ధికి దారితీస్తుందని ప్యానల్‌ పేర్కొంది.
Read more...

UK Elections : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కు చెందిన తెలుగు తేజం

UK Elections : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు బిడ్డల పోటీ చేయనున్నారు. కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరంకు చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేశారు.
Read more...

AP New Party : ఏపీలో కొత్తగా ‘లిబరేషన్ కాంగ్రెస్’ పార్టీ..15 పథకాలతో మేనిఫెస్టో..

AP New Party : ఎన్నికల సమయంలో, ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ చేరింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అధిక జన మహా సంకల్ప సభ సాక్షిగా పార్టీ పేరును ప్రకటించారు.
Read more...

Telangana Elections : జనవరి 28న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్

Telangana Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజుల కాకుండానే మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే లోక్ సభ ఎన్నికలు రానున్న క్రమంలో లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేశారని అందరూ భావిస్తున్నారు.
Read more...

Telangana : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న ఈసీ

Telangana : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎంపికపై గందరగోళం నెలకొంది.
Read more...