Manoj Gaur: హౌసింగ్ స్కాంలో జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండీ మనోజ్‌గౌర్ అరెస్టు
హౌసింగ్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల మనీలాండరింగ్ కుంభకోణానికి సంబంధించి జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండీ మనోజ్‌గౌర్‌ను ఈడీ బుధవారం అరెస్టు చేసింది.
Read more...
Read more...
