EPFO Update : బడ్జెట్ కు ముందే ఈపీఎఫ్వో సభ్యులకు శుభవార్త చెప్పిన కేంద్రం
EPFO : యూనియన్ బడ్జెట్ 2024కి ముందు, దాదాపు ఏడు మిలియన్ల EPFO సభ్యులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్వో) డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఆమోదం తెలిపింది.
Read more...
Read more...