F-35B Jet: కేరళకు యూకే ఏవియేషన్ ఇంజినీర్లు ! ఎఫ్-35 ఎయిర్ లిఫ్ట్‌కు రంగం సిద్ధం !
F-35B Jet: బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన యుద్ధ విమానం ఎఫ్-35బి ను రిపేర్ చేసేందుకు యుకేకు చెందిన 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం తిరువనంతపురం చేరుకుంది.
Read more...
Read more...
