Minister Shivraj Singh Chouhan: కేంద్రమంత్రిని కంటతడి పెట్టించిన రైతు కష్టం
Minister Shivraj Singh Chouhan : వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పంటను కాపాడేందుకు ఓ రైతు పడిన కష్టం వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు
Read more...
Read more...