RBI : రైతన్నలకు..వ్యవసాయ రుణాలపై శుభవార్త చెప్పిన రిజర్వ్ బ్యాంక్
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తనఖా రహిత వ్యవసాయ రుణాల పరిమితిని ప్రస్తుత రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు పేర్కొంది.
Read more...
Read more...