Cloudburst: జమ్మూ ‘క్లౌడ్ బరస్ట్’ ! 60కి చేరిన మరణాలు !
Cloudburst : జమ్మూకశ్మీర్ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుందని, మరో 100 మందికి గాయాలైనట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.
Read more...
Read more...
