Minister Payyavula : ఏపీకి ఉన్న అప్పులపై క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
Minister Payyavula : ఏపీలో ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read more...
Read more...