Crackers Blast: బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం ! 8మంది మృతి !
Crackers Blast : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.
Read more...
Read more...