Fire Crackers: దీపావళి ముందు సిక్కింలో బాణాసంచాపై నిషేధం
Fire Crackers : దీపావళికి ముందు ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బాణాసంచాను నిషేధించింది. అన్ని రకాల సౌండ్, ఫైర్‌క్రాకర్ల తయారీ, విక్రయం, పేల్చడాన్ని పూర్తిగా నిషేధించింది.
Read more...
Read more...
