Browsing Tag

Flight Crash

Toronto Flight Crash : టొరంటో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతూ బోల్తా పడ్డ ప్లేన్

Toronto Flight Crash : కెనడాలో భారీ విమాన ప్రమాదం సంభవించింది. టొరంటో పియర్సన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతూ ఒక్కసారిగా బోల్తా కొట్టింది.
Read more...

America Flight Collide : అమెరికాలో విమానం, హెలికాప్టర్ ఢీకొని భారీ ప్రమాదం

America : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన విమానం ఓ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన నేషన్ ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
Read more...

Malawi Plane Crash : విమానం కుప్పకూలి మాలావి దేశ ఉపాధ్యక్షుడు మృతి

Malawi Plane Crash : మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా (51) విమాన ప్రమాదంలో మరణించారు. అతని భార్యతో సహా తొమ్మిది మంది ప్రయాణికులు కూడా మరణించారు.
Read more...

Afghanistan Plane Crash : ఆఫ్ఘనిస్తాన్‌ బదక్షన్ అనే పర్వత ప్రాంతంలో కుప్పకూలిన ప్లేన్

Afghanistan Plane Crash : ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్ విమానం కూలిపోయింది.
Read more...