Browsing Tag

Flight Emergency Landing

IndiGo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

IndiGo : ముంబై-ఫుకేత్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీనితో 6E 1089 ఇండిగో విమానాన్ని శుక్రవారంనాడు చెన్నైకి దారిమళ్లించారు.
Read more...

Air India: ‘పాన్‌-పాన్‌’ సిగ్నల్‌ తో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Air India : దిల్లీ నుంచి ఇండోర్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో... ‘పాన్‌-పాన్‌’ కాల్‌ తో పైలట్‌ స్థానిక ఏటీసీని అప్రమత్తం చేశారు.
Read more...

MP KC Venugopal: విమానంలో సాంకేతిక లోపం ! ఎంపీ కేసీ వేణుగోపాల్‌ భావోద్వేగ పోస్ట్‌ !

KC Venugopal : కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ సహా పలువురు ఎంపీలు, ఇతర ప్రయాణికులు వెళ్తున్న ఓ ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది.
Read more...

IndiGo: ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం ! ‘మేడే కాల్‌’తో విమానం సేఫ్‌ !

IndiGo : ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ‘మేడే కాల్‌’తో విమానం సురక్షితంగా బయటపడింది.
Read more...

Flight Emergency Landing: బ్యాంకాక్-మాస్కో విమానంలో పొగలు ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Flight Emergency Landing : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్-మాస్కో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసారు.
Read more...