Browsing Tag

G. Kishan Reddy

Minister Kishan Reddy : వికసిత్ భారత్ ధ్యేయంగా మోదీ 3.o 100 రోజుల పాలన

Minister Kishan Reddy : సెప్టెంబర్ 17.. ప్రత్యేకమైన రోజు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం.. ప్రధానిగా మోదీ 3వసారి బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయ్యాయి.
Read more...

Minister Kishan Reddy : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి

Minister Kishan Reddy : మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఖమ్మం నగరంలోని 16వ డివిజన్‌ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండాలో వరదముంపు బాధితులతో కేంద్ర మంత్రి మాట్లాడారు.
Read more...

J&K Assembly Pools : ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి అధ్యక్షతన నేడు కీలక భేటీ

J&K : జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దీంతో రాష్ట్రంలో పాలన పగ్గాలు అందుకోనేందుకు వివిధ రాజకీయ పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
Read more...

Union Minister Kishan Reddy : పంద్రాగస్టు తర్వాత నగరాబివృద్ది షురూ..

Union Minister : దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌ అని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని గ్రేటర్‌ ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కోరారు.
Read more...

Minister Kishan Reddy : దేశ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి

Minister Kishan Reddy : 2024పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యతిరేక శక్తులన్ని బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు, కుట్రలు చేశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
Read more...

Coal Mine Auction : కమర్షియల్ కోల్ మైన్ వేలం 10వ విడత మొదలు పెట్టిన సర్కారు

Coal Mine Auction : వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియ యొక్క 10వ రౌండ్ వెస్ట్ ఇన్ హోటల్‌లో ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వేలాన్ని ప్రారంభించారు.
Read more...

Minister Kishan Reddy : జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది

Minister Kishan Reddy : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.
Read more...

G Kishan Reddy: జమ్మూకశ్మీర్‌ ఇన్ చార్జిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి !

G Kishan Reddy: 2014 తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జమ్మూకశ్మీరుకు కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని ఇన్‌చార్జిగా నియమించింది.
Read more...