Browsing Tag

G7 Summit

PM Narendra Modi: ప్రధాని మోదీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం

PM Narendra Modi : ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. సైప్రస్‌ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ 3’ను ఆ దేశ ప్రభుత్వం ప్రదానం చేసింది.
Read more...

PM Narendra Modi: జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ

PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. కెనడాలోని జీ7 సదస్సుతో పాటు సైప్రస్‌, క్రొయేషియా దేశాలలో ఐదురోజులపాటు పర్యటించనున్నారు.
Read more...

PM Narendra Modi: ‘జీ 7’ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకు జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా ‍మోదీకి ఫోన్‌ చేసి ఆహ్వానించారు.
Read more...

PM Narendra Modi: ప్రమాణ స్వీకారం తరువాత మోదీ తొలి విదేశీ పర్యటన ! ఎక్కడికంటే ?

PM Narendra Modi: ముచ్చటగా మూడో సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్రమోదీ ఈ వారంలో ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు.
Read more...