Browsing Tag

GHMC

GHMC: ఆస్తి పన్ను వసూలుపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం

GHMC : ఆస్తిపన్ను చెల్లించకుండా... ఆస్తులు అమ్ముకుంటున్న వారిని నిలువరించేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు.
Read more...

GHMC : లే అవుట్ క్రమబద్ధీకరణ తో జిహెచ్ఎంసికి 450 నుంచి 500 కోట్ల ఆదాయం

GHMC : లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)లో భాగంగా ప్లాట్ల క్రమబద్ధీకరణకు పురపాలక శాఖ సవరణ మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలనపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది.
Read more...

Minister Kishan Reddy : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదే

Kishan Reddy : బల్దియా బాద్‌షాగా బీజేపీ నిలవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. GHMC మేయర్‌ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకోవాలని ఆయన చెప్పారు.
Read more...

GHMC Elections : తెలంగాణలో రోజురోజుకి హీటెక్కుతున్న మేయర్ ఎన్నికల పర్వం

GHMC Elections : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ రాజకీయం వేడెక్కింది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి కౌంట్ డౌన్ షురూ అయింది.
Read more...

GHMC Commissioner : భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి పర్యటించాలి

GHMC Commissioner : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి ఆదేశించారు.
Read more...

GHMC Issue : జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో చేయి చేసుకున్న కార్పొరేటర్లు

GHMC : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఊహించినట్లుగానే కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు.
Read more...

Hyderabad Metro Rail: హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 రూట్‌ మ్యాప్ ఖరారు !

Hyderabad Metro Rail: సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు సుమారు 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా అధికారులు హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు.
Read more...