Free Electricity: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ Free Electricity : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. Read more...
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3 ఎంపీటీసీ 2 జడ్పీటీసీ, 2 సర్పంచ్ స్థానాల ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. Read more...