Browsing Tag

Government of Andhra Pradesh

Polavaram Project: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం

Polavaram Project : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, సీన్ హించ్ బెర్జర్, జియాన్ఫ్రాన్కో డి సికో, డేవిడ్ బి పాల్ పరిశీలించారు.
Read more...

Deputy CM Pawan Kalyan: ఉపాధి హామీ శ్రామికులతో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ముఖాముఖి

Pawan Kalyan : అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా జాతీయ ఉపాధి హామీ పథకం శ్రామికులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
Read more...

10th Class Results: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్

10th Class Results : పదవ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు వెల్లడించారు.
Read more...

IAS Officers Transfers: ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్‌లు బదిలీ

IAS Officers Transfers : ఆంధ్రప్రదేశ్‌ లో పలువురు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎనిమిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

Supreme Court: ఏపీ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్ కు సుప్రీం కోర్టు నోటీసులు

Supreme Court : అగ్నిమాపక విభాగంలో జరిగిన అవినీతిపైఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ కు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ కు సుప్రీం నోటీసులు ఇచ్చింది.
Read more...

Minister Nadendla Manohar: మే నెల నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డులు మంజూరు – మంత్రి నాదెండ్ల…

Nadendla Manohar : మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.
Read more...