Browsing Tag

Government of Andhra Pradesh

Mother Dairy: ఏపీకు మదర్‌ డెయిరీ పెట్టుబడులు ! పండ్ల ప్రాసెసింగ్‌ ప్లాంటు ఏర్పాటుకు సిద్ధం !

Mother Dairy : ప్రముఖ పాల పంపిణీ సంస్థ మదర్‌ డెయిరీ... చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.150 - 200 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
Read more...

Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్లాన్‌ రూపకల్పనకు కేంద్రం నిధులు

Metro Rail : విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుల కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
Read more...

Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విజిలెన్స్‌ ఎంక్వయిరీ

Nara Lokesh : ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లోగా విజిలెన్స్‌ విచారణను పూర్తిచేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.
Read more...

Kadambari Jatwani Case: ముంబై నటి జత్వానీ కేసుకు సంబంధించిన ముగ్గురు ఐపీఎస్‌ ల సస్పెన్షన్‌ పొడిగింపు

Kadambari Jatwani : ముంబై నటి కాందబరీ జత్వానిను అరెస్ట్ చేసి వేధింపులకు గురిచేసిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.
Read more...

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన నరసరావు పేట కోర్టు

Posani Krishna Murali : వైసీపీ నేత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్‍లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు అయ్యింది.
Read more...

Nuzivid IIIT: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఫుడ్ పాయిజనింగ్ ! వెయ్యిమంది విద్యార్థులకు అస్వస్థత !

Nuzivid IIIT: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో వందలమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో ఆసుపత్రికి వరుస కడుతున్నారు.
Read more...

TTD Notices: టీటీడీలో అక్రమాలపై మాజీ చైర్మెన్ కరుణాకర్‌ రెడ్డి, ధర్మారెడ్డికి విజిలెన్స్ నోటీసులు !

TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై నాటి ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి సహా అదనపు ఈవో ధర్మారెడ్డికి విజిలెన్స్‌ నోటీజులు ఇచ్చి వివరణ కోరారు.
Read more...