Browsing Tag

Government of India

Forest Lands: దేశవ్యాప్తంగా ఆక్రమణకు గురైన అటవీ భూముల వివరాలు వెల్లడించిన కేంద్రం

Forest Lands : దేశవ్యాప్తంగా ఆక్రమణకు గురైన అటవీ భూముల విస్తీర్ణం 13,056 చదరపు కిలోమీటర్లని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఎన్జీటీకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
Read more...

CBI: సీబీఐ వలకు చిక్కిన బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్

CBI : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వలకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) జాయింట్‌ డైరెక్టర్‌ రమాకాంత్‌ సాగర్‌ చిక్కారు.
Read more...

Indian Air Force :అమెరికా నుండి తేజస్ ఎంకే-1ఏ యుద్ధవిమానాలకు అవసరమైన ఇంజన్లు

Indian Air Force : అమెరికాకు చెందిన జనరల్‌ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్‌ నుంచి తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ ఎంకే-1ఏ ఇంజిన్లు డెలివరీ కానున్నాయి.
Read more...

Sonia Gandhi: మాతృ వందన యోజనకు నిధులేవీ – సోనియా గాంధీ

Sonia Gandhi : గర్భిణుల కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన అమలు లోపభూయిష్టంగా ఉందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు.
Read more...

Metro Rail: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్లాన్‌ రూపకల్పనకు కేంద్రం నిధులు

Metro Rail : విశాఖ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టుల కాంప్రహెన్సివ్‌ మొబిలిటీ ప్లాన్‌ (సీఎంపీ) కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
Read more...

GST : సాధారణ వ్యవసాయ కూలీకి రూ.22 లక్షల జీఎస్టీ నోటీసు!

GST : ఓ సాధారణ వ్యవసాయ కూలీకి రూ.22 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు జారీ అయింది. ఇటీవల పోస్టు ద్వారా అందిన నోటీసుతో నిరక్షరాస్యుడైన ఆ కూలీ బిత్తరపోయాడు.
Read more...

MK Stalin: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై మళ్లీ విరుచుకుపడ్డ స్టాలిన్

MK Stalin : జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read more...

Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ?

Visakhapatnam Steel Plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కార్మికులను భారీగా తొలగించారు. సుమారు 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది.
Read more...

PM Narendra Modi: వంటనూనె వినియోగం తగ్గించి… వ్యాయామం చేయండి – ప్రధాని మోదీ

Narendra Modi : జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధుల్లో మన ఆరోగ్యానికి పెను ముప్పుగా మారే జబ్బుల్లో ఊబకాయం ఒకటని... అదే అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Read more...