Browsing Tag

Government of Telangana

Bathukamma Festival: గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌ లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు ?

Bathukamma Festival : ఈనెల 21 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను గొప్ప కార్నివాల్‌ గా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
Read more...

Election Commission: స్థానిక సంస్థల ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల

Election Commission : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read more...

CM Revanth Reddy: లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : బయోడిజైన్స్, లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఒక ముఖ్యమైన కేంద్రంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
Read more...

TG High Court: కేక్‌ కట్‌ చేయాల్సిన బాలుడు తలకొరివి పెట్టడం కలచివేసింది – జస్టిస్‌ నగేశ్‌…

TG High Court : బర్త్‌డే రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఘటనపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ఉద్వేగభరితంగా మాట్లాడారు.
Read more...

Telangana: దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల్లో తెలంగాణ టాప్‌

Telangana : దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడంలో తెలంగాణ ప్రజలు ముందుంటున్నారని ఇన్సూరెన్స్‌ ఎవేర్‌నెస్‌ కమిటీ, ఐఎంఆర్‌బీ కాంటార్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
Read more...

HYDRAA: మాదాపూర్‌ లో రూ.400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా !

HYDRAA : రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో ర‌హ‌దారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
Read more...

Minister Ponnam Prabhakar: ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే – పొన్నం ప్రభాకర్‌

Ponnam Prabhakar : తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.
Read more...

Khazana Jewelry: ఖజానా జ్యువెలర్స్ దోపిడీ మిస్టరీకి ఛేదించిన పోలీసులు

Khazana Jewelry : హైదరాబాద్‌ చందానగర్‌లో జరిగిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో సంబంధమున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read more...