Browsing Tag

govt employees

Former Employees Union: జగన్ సమక్షంలో వైసీపీలోకి చేరిన మాజీ ఉద్యోగ సంఘం నేతలు

Former Employees Union : వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి స‌మ‌క్షంలో పలువురు మాజీ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు పార్టీలో చేరారు.
Read more...

Nirmala Sitharaman: సెబీ చీఫ్‌ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి

Nirmala Sitharaman: సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌ దంపతుల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. నిజాలను పరిగణనలోకి తీసుకుంటారనే అనుకుంటున్నాను.
Read more...

Telangana Employees : తెలంగాణ వరద బాధితుల కోసం 100 కోట్ల విరాళం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు

Telangana Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారత చాటుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే.
Read more...

AP Employees : జీఓ నెం11 అమలుకు గ్రామా వార్డు సచివాలయాల ఉద్యోగుల డిమాండ్

AP Employees : పంచాయత్ రాజ్ జారీ చేసిన జీవో 11ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయితీ రాజ్ జారీ చేసిన జీవో 11ని వెంటనే అమలు చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల అధికారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జానీబాషా కోరారు.
Read more...