Granite Quarry: బల్లికురవ గ్రానైట్ క్వారీలో ప్రమాదం ! ఆరుగురు మృతి !
Granite Quarry : బాపట్ల జిల్లాలోని బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచు విరిగిపడి ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు.
Read more...
Read more...
