Browsing Tag

guntur

Street Dog Attack: గుంటూరులో విషాదం ! వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు మృతి !

Street Dog Attack : గుంటూరులోని స్వర్ణ భారతి నగర్ లో విషాదం నెలకొంది. ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి చంపేసింది.
Read more...

Ex CM YS Jagan : నేడు గుంటూరు మిర్చి యార్డుకు రానున్న మాజీ సీఎం జగన్

YS Jagan : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మిర్చియార్డులో రైతులను జగన్ పరామర్శించనున్నారు.
Read more...

Guntur Diarrhea: గుంటూరులో డయేరియా మరణాలపై హైకోర్టు సీరియస్ !

Guntur Diarrhea : గుంటూరు నగరంలో విజృంభిస్తోన్న డయేరియాపై ఏపీ హైకోర్టు స్పందించింది. డయేరియాపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర న్యాయాధికార సంస్థను హైకోర్టు ఆదేశించింది.
Read more...

Contaminated Water in Guntur: గుంటూరు మున్సిపాలిటీలో కలుషిత త్రాగునీరు సరఫరా ? ఒకరు మృతి !

Contaminated Water: గుంటూరు నగరంలో శారదా కాలనీలో మున్సిపాలిటీ సరఫరా చేసిన నీళ్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Read more...