Browsing Tag

Harish Rao

KCR: ఏప్రిల్ 27న వరంగల్‌ లో కేసీఆర్ భారీ బహిరంగ సభ

KCR : బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27వ తేదీన 25వ వసంతంలోనికి అడుగుపెట్టడంతో... ఈ పార్టీ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Read more...

Harish Rao: సీఎం రేవంత్‌ కు హరీష్‌ రావు ఛాలెంజ్ !

Harish Rao : బీఆర్‌ఎస్‌ హయాంలో SLBC టన్నెల్‌ పనులు జరగలేదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే రేవంత్‌ రాజీనామా చేస్తారా ? అని హరీష్‌ రావు సవాల్‌ విసిరారు.
Read more...

MLA Harish Rao : బీఆర్ఎస్ నేతల అరెస్ట్ పై మాజీ మంత్రి ఘరమ్

Harish Rao : బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

MLA Harish Rao : కేటీఆర్ అరెస్ట్ పై వస్తున్న రూమర్స్ పై భగ్గుమన్న హరీష్ రావు

Harish Rao : ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీనిపై మాజీమంత్రి హరీష్‌రావు స్పందిస్తూ..
Read more...

MLA Harish Rao : తెలంగాణ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి

Harish Rao : బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

BRS: హైడ్రా బాధితుల తరఫున కొట్లాడుతాం: బీఆర్‌ఎస్‌

BRS: హైడ్రా కూల్చివేతల పేరుతో బుల్డోజర్లు వస్తే.. వాటికంటే ముందు తాము వస్తామని భరోసా ఇచ్చినా బీఆర్‌ఎస్‌ నాయుకులు. అధైర్యపడొద్దు మేము వస్తాం.
Read more...

Harish Rao: విర్రవీగితే మీకూ ఏపీ అధికారులకు పట్టిన గతే పడుతుంది – మాజీ మంత్రి హరీశ్‌ రావు

Harish Rao: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారులు రెచ్చిపోవద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
Read more...