HCA Scam: హెచ్‌సీఏ స్కామ్‌లో జనరల్ సెక్రటరీ దేవరాజ్ అరెస్ట్
HCA Scam : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో శుక్రవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సంస్ధ జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను సీఐడీపోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...
Read more...
