CM Siddaramaiah : ఆధారాలు చుపించాలంటూ కేంద్రమంత్రికి సవాల్ విసిరిన సీఎం
CM Siddaramaiah : అవినీతి పెరిగిపోయిందని, మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారంటూ తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని ఆదివారంనాడు సవాలు చేశారు.
Read more...
Read more...