Minister Raja Narasimha : యూపీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం పై విచారం వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి
Raja Narasimha : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
Read more...
Read more...