Deputy CM Pawan : పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కేంద్రమంత్రి కీలక ట్వీట్
Deputy CM Pawan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారు. అయితే పవన్ త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ సోషల్ మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
Read more...
Read more...