Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి హార్ట్ ఆపరేషన్ సక్సెస్
Kodali Nani : కొడాలి నానికి... ముంబైలోని ఏషియన్ హర్ట్ కేర్ సెంటర్ లో విజయవంతంగా బైపాస్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Read more...
Read more...