Helicopter: ఉత్తరాఖండ్‌లో తప్పిన పెను ప్రమాదం ! కారుపై పడ్డ హెలికాఫ్టర్ !
ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం తప్పింది. అత్యవసరంగా రోడ్డుపై హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ వెనుక భాగం కారుపై పడింది.
Read more...
Read more...