Browsing Tag

High Court of Andhra Pradesh

Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్ !

Nandigam Suresh: వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ లో ఆయన్ను అరెస్ట్‌ చేసి గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Read more...

MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ! 

MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ ఇచ్చింది. నేహారెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు ప్రారంభించింది.
Read more...

AP High Court: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ జ్యోతిర్మయి, జస్టిస్‌ గోపాలకృష్ణారావు !

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయ­మూర్తులుగా జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ప్రమాణం చేశారు.
Read more...

Pinnelli Ramakrishna Reddy: జైలు నుండి విడుదలైన వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి…

రెంటచింతల, కారంపూడిలో నమోదైన కేసుల్లో బెయిల్‌ రావడంతో వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.
Read more...

Pinnelli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్‌ మంజూరు !

Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.
Read more...

YS Jagan: ప్రతిపక్ష హోదాపై హైకోర్టులో జగన్ పిటిషన్ ! స్పీకర్‌‌ కార్యదర్శికి నోటీసులు !

YS Jagan: తన పార్టీకు ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌ పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
Read more...

AP High Court: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు !

AP High Court: 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది.
Read more...