Browsing Tag

Hyderabad Police

Hyderabad Police: హైదరాబాద్ డీజీపీ పేరిట ఉన్న వాహనాలపై 17,391 చలానాలు పెండింగ్‌

Hyderabad Police : తెలంగాణ డీజీపీ పేరిట ఉన్న పోలీసు వాహనాలపై ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 17,391 పెండింగ్‌ చలానాలు ఉన్నాయి.
Read more...

Wife: భర్తను కరెంట్‌ షాక్‌ తో చంపి పూడ్చిపెట్టిన భార్య

Wife : హైదరాబాద్‌ లోని కేపీహెచ్‌బీ కాలనీలో కట్టుకున్న భర్తను కరెంట్‌ షాక్‌ తో చంపేసి ఆ శవాన్ని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి పూడ్చిపెట్టింది ఓ భార్య.
Read more...

Lift Accident: లిఫ్ట్‌ ప్రమాదంలో ఆర్‌ఎంపీ డాక్టర్‌ మృతి

Lift Accident : హైదరాబాద్ మహా నగరంలోని సూరారం శ్రీకృష్ణ నగర్ లోని మణికంఠ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ మీద పడటంతో అక్బర్‌ పాటిల్‌ అనే ఆర్‌ఎంపీ వైద్యుడు మృతి చెందారు.
Read more...

Honor Suicide: కుమార్తె కులాంతర ప్రేమ వివాహం ! మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య !

Honor Suicide : కుమార్తె కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో జరిగింది.
Read more...

Rape Attempt: ఎంఎంటీఎస్‌ రైలులో దారుణం ! రన్నింగ్ ట్రైన్ లో అత్యాచారయత్నం !

Rape Attempt : సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. సికింద్రాబాద్ నుండి మేడ్చల్‌ వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలులో ఓ కామాంధుడు... యువతిపై అత్యాచారయత్నం చేశాడు.
Read more...

Blast in Bakery: హైదరాబాద్‌ లో భారీ పేలుడు ! ఐదుగురికి తీవ్ర గాయాలు !

Blast in Bakery : హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సత్యం థియేటర్‌ దగ్గర క్రిసెంట్ కేఫ్ అండ్ బేకర్స్‌లో భారీ పేలుడు సంభవించింది.
Read more...

Psycho Woman: ప్రియుడి కోసం తల్లి, అక్కను దారుణంగా చంపిన సైకో యువతి !

Psycho Woman : హైదరాబాద్‌ లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో తన ప్రేమకు అడ్డు వస్తున్నారని.. ఓ కూతురే... తన ప్రియుడితో కలిసి తల్లి, అక్కను హతమార్చినట్లు తెలుస్తోంది.
Read more...

Bangladesh Women: హైదరాబాద్ లో వ్యభిచారంలో పట్టుబడిన బంగ్లాదేశ్ అమ్మాయిలు ?

Bangladesh : ఇటీవల ఖైరతాబాద్, చాదర్ ఘాట్ పరిధిలో కొందరు యువతులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ యువతుల్లో బంగ్లాదేశ్ అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం.
Read more...