Browsing Tag

Hydra Ranganath

Hydraa : కొండాపూర్‌ లో హైడ్రా కూల్చివేతలు

Hydraa : భాగ్యనగరంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా కొండాపూర్‌ లోగల బిక్షపతి నగర్‌లో శనివారం ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.
Read more...

Hydraa: హైడ్రా పేరుతో దందాలు చేస్తున్న నిందితుల అరెస్ట్ !

Hydraa : అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి హైడ్రా పేరు ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు.
Read more...

HYDRAA: మాదాపూర్‌ లో రూ.400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా !

HYDRAA : రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో ర‌హ‌దారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
Read more...

AV Ranganath : ఫాతిమా కాలేజీ పై వస్తున్న విమర్శలపై స్పందించిన హైడ్రా కమిషనర్

AV Ranganath : పాతబస్తీలోని సూరం చెరువులో నిర్మితమైన ఫాతిమా కాలేజీకి సంబంధించి తీసుకోబోయే చర్యలపై హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగానాథ్‌ స్పష్టత ఇచ్చారు.
Read more...

Hydra Ranganath: ప్రణయ్‌ హత్య కేసు తీర్పుపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Hydra Ranganath : ప్రణయ్‌ హత్య కేసులో విచారణ అధికారిగా ఉన్న అప్పటి నల్గొండ ఎస్పీ, ప్రస్తుత హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read more...