Browsing Tag

HYDRA

TG High Court : ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ పై భగ్గుమన్న హైకోర్టు జడ్జి

High Court : హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై యజమానులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Read more...

BJP Comment : హైడ్రా కూల్చివేతలపై అఖిలపక్ష సమావేశానికి సిద్దమవుతున్న బీజేపీ

BJP : మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల ఇళ్ల కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు డిమాండ్‌ చేశారు.
Read more...

BRS : మూసీ, హైడ్రా బాధితులను మేము ఆదుకుంటాం బీఆర్‌ఎస్‌ బృందం

BRS: హైడ్రా బాధితులకు న్యాయం, సాయం చేస్తామని ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని హరీష్‌రావు మండిపడ్డారు
Read more...

BRS: హైడ్రా బాధితుల తరఫున కొట్లాడుతాం: బీఆర్‌ఎస్‌

BRS: హైడ్రా కూల్చివేతల పేరుతో బుల్డోజర్లు వస్తే.. వాటికంటే ముందు తాము వస్తామని భరోసా ఇచ్చినా బీఆర్‌ఎస్‌ నాయుకులు. అధైర్యపడొద్దు మేము వస్తాం.
Read more...

DK Aruna: అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారన్నారు : ఎంపీ డీకే అరుణ

DK Aruna: కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆర్ధిక లావాదేవీలు జరుపుకోవడం కోసమే ఈ హైడ్రా లక్ష్యమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆరోపణలు గుప్పిచారు.
Read more...

MLA KTR : ‘హైడ్రా’ టార్గెట్ గా మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు

KTR : ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. ఇప్పటికే కొన్ని వందల నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
Read more...

Hydra Sanga Reddy: చెరువులో భారీ భవన్ని బాంబులతో నేలకూల్చారు

Hydra: తెలంగాణ రాష్ట్రంలో భూ అక్రమించి అక్రమ నిర్మాణలు పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో ఉక్కు పాదం మోపుతుంది. ఈ క్రమంలో బాంబులు తో భవనలు నేలమట్టం చేస్తూంది.
Read more...

HYDRA : దుర్గం చెరువు ‘హైడ్రా’ కూల్చివేతలు స్టే విధించిన హైకోర్టు

HYDRA : చెరువులు, నాలాలపై ఆక్రమణలను కూల్చివేస్తూ దూసుకెళ్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దుర్గం చెరువు పరిసరాల్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్ట్ స్టే విధించింది.
Read more...

HYDRA : కూకట్ పల్లి లో ఒకేసారి 3 చోట్ల ‘హైడ్రా’ కూల్చివేతలు మొదలు

HYDRA : దాదాపు రెండు వారాల తర్వాత హైడ్రా కూల్చివేతలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈసారి కూకట్‌పల్లి ఏరియాలో హైడ్రా ఆపరేషన్ మొదలైంది.
Read more...

CM Revanth Reddy: హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు: సీఎం రేవంత్‌

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ భవిష్యత్‌కు హైడ్రా గ్యారంటీ. ప్రకృతిని కాపాడుకునేందుకే హైడ్రా అని చెప్పుకొచ్చారు
Read more...