Rains: తెలంగాణాలో పలుచోట్ల అకాల వర్షాలు ! మరో రెండు రోజులు భారీ వర్ష సూచన !
Rains : ఎండలు మండుతున్న వేళ... తెలంగాణాలో పలు చోట్ల అకాల వర్షాలు కురిశాయి. శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్లతో కూడిన వర్షం కురిసింది.
Read more...
Read more...