Browsing Tag

Incidents

Tirumala Incident : తిరుమల తొక్కిసలాట ఘటనలో సంచలన విషయాలు

Tirumala : తొక్కీసలాట ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. తొక్కిసలాట ఘటనపై అక్కడ ఇంచార్జుగా ఉన్న నారాయణవనం తహసీల్దార్ జయరామయ్య ఈస్టు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more...

Vizag Steel Plant : ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో భారీ ప్రమాదం

Vizag Steel Plant : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఏ1, ఏ2 కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి. ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Read more...

Congo Incident : దక్షిణాఫ్రికా కాంగోలో పడవ బోల్తా పడి 38 మంది దుర్మరణం

Congo : దక్షిణాఫ్రికాలోని ఈశాన్య కాంగోలో బుసిరా నదిలో పడవ (ఫెర్రీ) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందారు. మరో 100 మంది గల్లంతయ్యారు.
Read more...

AP CM YS Jagan : రాప్తాడులో ముఖ్యమంత్రి ‘సిద్ధం’ సభకు భారీ భద్రతా ఏర్పాట్లు

AP CM YS Jagan : అనంతపురంలోని 'రాప్తాడు' ప్రాంతంలో సీఎం జగన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తన సర్వశక్తులు ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్న సీఎం జగన్ ఎన్నికల అంశాలను విస్తృతం చేస్తున్నారు.
Read more...

AP Annamayya Dist : ఏపీ అన్నమయ్య జిల్లాలో 30 ఏళ్ల వేప చెట్టు నుంచి అద్భుత దృశ్యం

AP Annamayya Dist : అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో వింత ఘటన చోటుచేసుకుంది. వేప చెట్టు నుంచి పాలు వస్తున్నాయి, ఈ వింతను చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.
Read more...