Browsing Tag

INDIA Alliance

INDIA Block : రోజురోజుకు ‘ఇండియా కూటమి’ నుంచి మమతా బెనర్జీకి పెరుగుతున్న మద్దతు

INDIA : ఇండియా కూటమి అధ్యక్ష బాధ్యతలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు.
Read more...

Arvind Kejriwal: జైలు నుంచి ప్రకటించిన ఆరు హామీలిచ్చిన కేజ్రీవాల్‌ !

Arvind Kejriwal: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ రాజధానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నట్లు ఆయన సతీమణి సునీత వెల్లడించారు.
Read more...

Mallikarjun Kharge: ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్ధిగా మల్లిఖార్జున ఖర్గే ?

Mallikarjun Kharge: ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ప్రతిపాదించారు తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.
Read more...