Browsing Tag

India Delegation

PM Narendra Modi: అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో ప్రధాని మోదీ భేటీ

Narendra Modi : విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన పార్లమెంటరీ బృందాల ప్రతినిధులతో ఢిల్లీలోని తన అధికార నివాసంలో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
Read more...

India Delegation: పాక్‌ తో ఇక చర్చలుండవ్‌ – అమెరికాలో పార్లమెంటరీ ప్రతినిధుల బృందం

తలపై తుపాకీ గురిపెట్టిన పాకిస్థాన్‌తో చర్చలు ఉండబోవని అమెరికాలో పర్యటిస్తున్న పార్లమెంటరీ బృందం ప్రతినిధి శశి థరూర్‌ స్పష్టం చేశారు.
Read more...

MJ Akbar: పాకిస్తాన్ పై నిప్పులు చెరిగిన ఎంజే అక్బర్‌

MJ Akbar : పహాల్గాం ఉగ్రదాడితో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోన్న దాయాది దేశం పాకిస్తాన్ పై విదేశాంగశాఖ మాజీ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more...

Asaduddin Owaisi: పాకిస్తాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ లపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Asaduddin Owaisi : పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ లను ఉద్దేశ్యించి హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Ghulam Nabi Azad : గులాం నబీ ఆజాద్‌ కు అస్వస్థత ! రియాద్ ఆసుపత్రిలో చేరిక !

Ghulam Nabi Azad : జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రసీవ్ ఆజాద్ పార్టీ చీఫ్, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్‌ అస్వస్థతకు గురయ్యారు.
Read more...

Shashi Tharoor: ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్య – అమెరికాలో శశిథరూర్‌ బృందం

Shashi Tharoor : ఉగ్రవాదం ప్రపంచానికి ఉన్న పెద్ద సమస్యఅని... దీనిపై అన్ని దేశాలు ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పిలుపునిచ్చారు.
Read more...

Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి ! భారత ఎంపీలకు తృటిలో తప్పిన ప్రమాదం !

Drone Attack: రష్యా వెళ్లిన మన ఎంపీల బృందానికి అనుకోని చిక్కు వచ్చిపడింది. సరిగ్గా భారత ఎంపీల విమానం అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో రష్యా మీద ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది.
Read more...