Browsing Tag

India

INDIA: ఉప రాష్ట్రపతి అభ్యర్ధిని రంగంలోనికి దించే యోచనలో ఇండియా కూటమి

INDIA : జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప రాష్ట్రపతి పదవికి నిర్వహించబోయే ఎన్నికలో పోటీ చేసే యోచనలో విపక్షాల కూటమి ఉన్నట్లు తెలుస్తోంది.
Read more...

Israel: మారువేషంలో భారత్‌ లో ఇజ్రాయెల్‌ మంత్రి కోవర్ట్ ఆపరేషన్‌

Israel : ఇజ్రాయెల్‌ విదేశాంగమంత్రి మోషే దయాన్... అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్, మంత్రి అటల్ బిహరీ వాజ్‌పేయి సమయంలో అత్యంత రహస్యంగా మారువేషంలో భారత్‌ లో పర్యటించారు.
Read more...

China: చైనా బంపర్ ఆఫర్ ! మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు !

China : మూడో బిడ్డను కన్న వారికి ఏకంగా లక్ష యువాన్లు (రూ.12 లక్షలు) ఇస్తామంటూ చైనాలో ఓ రాష్ట్రమైన ఇన్నర్‌ మంగోలియా ప్రభుత్వం ఆఫర్లను ప్రకటిస్తోంది.
Read more...

India: భారత అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవం

India : భారత అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ప్రపంచ అగ్రదేశాలతో భారత అంతరిక్ష సంస్థలు పోటీపడి ముందుకు సాగిపోయే కల అతి త్వరలోనే సాకారం కాబోతోంది.
Read more...

India: పాకిస్తాన్ కు భారత్ షాక్ ! జమ్మూకశ్మీర్‌ లో చేపట్టే ప్రాజెక్టుల్లో నిల్వ సామర్థ్యం పెంపు !

India : జమ్మూకశ్మీర్‌లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తెలిపారు.
Read more...

India: ఐక్యరాజ్యసమితిలో పాక్‌ ప్రతినిధికి చుక్కలు చూపించిన భారత్‌

India : పాక్‌ రాయబారి అ‌సిమ్‌ పై సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌... ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ కు కౌంటరిచ్చారు.
Read more...

India: పాక్‌ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టేందుకు భారత్‌ ప్రయత్నాలు

India : పాకిస్థాన్‌ కు ఆర్థిక సాయం అందించే ప్రపంచ బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎన్‌ఏటీఎఫ్‌)లను కలవాలని భారత్‌ యోచిస్తోంది.
Read more...

India: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు వీళ్ళే..

India : ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ అధికారుల పేర్లను భారత్‌ విదేశాంగశాఖ వెల్లడించింది. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
Read more...

India: భారత్ – పాక్ యుద్దానికి బ్రేక్ ! దృవీకరించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ !

India : ఆపరేషన్ సిందూర్ తో భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాకిస్తాన్ పై కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది.
Read more...